17 July, 2026 | 8:21 PM

Breaking News

యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •  

బీపీ అదుపులో..

08-06-2025 12:00 AM

రక్తపోటు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారా? క్రమం తప్పకుండా మందులు వేసుకోవడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మీదా దృష్టి సారించండి. 

గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగు డు గింజల పలుకుల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్ర ణలో ఉంచుతాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

సగం గ్లాస్ బీట్‌రూట్ రసంకు ఒక వంతు యాపిల్ పండ్ల రసం కలిపి తీసుకుంటే కొద్ది గంటల్లోనే సిస్టాలిక్ రక్తపోటు తగ్గుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. ఆడవారిలో కన్నా మగవారిలో మరింతగా ఫలితం చూపిస్తుంది. 

రక్తనాళాల పనితీరును మెరుగుపరిచేందుకు నైట్రిక్ ఆక్సైడ్ మో తాదులు పెరగడానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. రక్తనాళాలు బా గా పనిచేస్తే.. గుండె మీద భారం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు తగ్గుముఖం పడుతుంది.