4 April, 2026 | 9:16 PM

మాజీ జెడ్పిటిసికి బోనాల పండగ ఆహ్వానం

04-04-2026 07:28 PM

దోమకొండ,(విజయక్రాంతి): శ్రీ వన దుర్గ పెద్దమ్మ బోనాల పండుగ ఆహ్వాన పత్రికను మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమలకు అందిస్తున్న సంఘ పెద్దలు, దోమకొండ మండల కేంద్రం లోని శ్రీ వన దుర్గ పెద్దమ్మ బోనాల పండుగ ఆహ్వాన పత్రిక ను శనివారం  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, పురుషోత్తం, అబ్రబోయిన రాజేందర్,  గంప సంతోష్ కుమార్, సీతారాం మధు, నాగారపు రాములు, అబ్బురబోయిన రాజు,తోపాటు పలువురు ఆహ్వాన పత్రికను అందించారు.