7 August, 2026 | 5:00 PM

Breaking News

సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •  

మంజులాపూర్ పాఠశాలలో బోనాల ఉత్సవం

07-08-2026 03:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో "బోనాలు "ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి నైవేద్యాన్ని  భక్తి శ్రద్ధలతో సమర్పించారు. విద్యార్థుల వేషధారణ మరియు కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ ఉపాధ్యాయులు హేమలత, సంతోష్, రాజేందర్, మోరె శ్రీనివాస్, మసియుద్దీన్, విద్యా రాణి, సత్తయ్య, సునీత, ముత్తన్న, రాజ్ కుమార్ పాల్గొన్నారు.