సీనియర్ జర్నలిస్ట్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు
16-05-2026 01:46 AM
కూసుమంచి, మే 15(విజయక్రాంతి):సీనియర్ జర్నలిస్టు పందిరి వెంకట రెడ్డి పరామర్శించిన బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి కూసుమంచి మండల కేంద్రంలో ఇటీవల కాలి శస్త్ర చికిత్స విజయవంతం గా పూర్తి చేసుకుని వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ పందిరి వెంకట రెడ్డిని కలసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. వారు త్వరగా కోలుకొని, వారి వృత్తిలో త్వరలోనే ఉత్సాహంగా పాల్గొనాలి అని ఆశించడం జరిగింది. పరామర్శించిన వారిలో బీజేపీ నాయకులు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్ బద్దం వెంకట్ రెడ్డి, మంద చంద్రశేఖర్ గౌడ్ పిట్టల వేణు, గుండా విజయ్ పాల్ రెడ్డి ఉన్నారు.






