23 April, 2026 | 2:52 AM

బీజేపీ మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు

23-04-2026 01:23 AM

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నామినేషన్ల దాఖలు

కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి):కామారెడ్డి పురపాలక సంఘం కో ఆప్షన్ ఎన్నికల సందర్బంగా  కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రజా ప్రతినిధుల కోటా కోసం మాజీ కౌన్సిలర్ లు పెద్దబోయిన ప్రవీణ్, హన్మడ్ల మానస, విశ్రాంత గెజిటెడ్ ఉద్యోగి ప్రభాకర్ రెడ్డి, మైనారిటి కో ఆప్షన్ సభ్యులుగా షైక్ వసీమ్, నసీమ్ భేగం లు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నామినేషన్లు దాఖలు చేసినట్లు వారు తెలిపారు.