calender_icon.png 6 February, 2026 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ

06-02-2026 11:19:30 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇటీవల మంత్రులతో సీఎం సమావేశానికి భట్టి విక్రమార్క హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.