18 July, 2026 | 3:16 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

అధిక ఉష్ణోగ్రత.. అప్రమత్తంగా ఉండాలి

30-05-2026 12:25 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 29 (విజయక్రాంతి): భూపాల పల్లి జిల్లాలో నమోధవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 46.2 C నమోదైందని తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. జిల్లాలో తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగుతున్నందున ప్రజ లు అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు.