2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

బాల్ పోటీలకు బిసి గురుకుల పాఠశాల విద్యార్థుల ఎంపిక

17-02-2026 09:25 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్ జిల్లా స్థాయి బేస్ బాల్ పోటిలో అవంతీపురం మహాత్మ జ్యోతిభా పూలే బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా పోటీల్లో అద్భుత ప్రతిభ చాటిన సాయి శివ, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయిచరణ్ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపల్  పి.నవీన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తీర్చి దిద్దిన పి.డి., పి.ఇ.టి. లను ప్రిన్సిపాల్  ఉపాధ్యాయ బృందం తోపాటు ఉపాధ్యాయులు నాగేంద్రమ్మలు అభినందనలు తెలిపారు.