calender_icon.png 19 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలిగా బానుక నర్మద మల్లికార్జున

19-02-2026 01:32:18 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్.రాజీవ్, సీఈవో అర్వింద్ కుమార్ ద్వివేది సమక్షంలో రెండోసారి బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మద మల్లికార్జున ప్రమాణస్వీకారం చేశా రు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.