14 June, 2026 | 4:17 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలి వెళ్లిన బాన్సువాడ పద్మశాలీలు

14-06-2026 02:39 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ పంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం (మనోహరం)కు బాన్సువాడ డివిజన్ లోని పద్మశాలి సంఘం సభ్యులు బారీ సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. అదేవిధంగా జిల్లా సమావేశంలో సంఘం బలోపేతం, సంఘ సభ్యుల ఐక్యత, సంఘ సభ్యుల సంక్షేమం, పేద విద్యార్థుల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా ఉండడం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జిల్లాలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, ఉపసర్పంచ్లు, కౌన్సిలర్లు,వార్డు సభ్యులు, ఇతరత్రా చైర్మన్ పదవుల్లో ఉన్న పద్మశాలి కుల సంఘం సభ్యులను ఘనంగా శాలువ, మేమంటో లతో సన్మానం చేశారు.