సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బండి రమేష్
26-05-2026 12:22 AM
కూకట్‌పల్లి, మే 25,(విజయక్రాంతి): కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినం దుకు బండి రమేశ్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి బండి రమేష్ శాలువా కప్పి పుష్పగుచ్చలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ పరుచూరి మురళి పాల్గొన్నారు.






