6 May, 2026 | 7:58 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు

06-05-2026 07:30 PM

చైర్మన్ వేపూరి తిరుపమ్మ సుధీర్

కోదాడ,(విజయక్రాంతి): ప్రభుత్వము నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అమలు, రైతు వారోత్సవాలులో భాగముగా బుధవారము వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేపూరి తిరుపమ్మ సుధీర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డులలో విక్రయించడం వలన మంచి ధర పోందవచ్చునని, కోదాడ యార్కెట్ కమిటిని రెగ్యూలర్ మార్కెటుగా మార్చుటకు తమ వంతు కృషి చేస్తామని తెలిపినారు.