27 June, 2026 | 3:34 AM

నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరణ

27-06-2026 02:18 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 26: అర్వపల్లి నూతన ఎస్‌ఐగా పి మధు శుక్రవా రం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఆయన నల్గొండ వీఆర్ నుండి ఇక్కడికి బదిలీపై వ చ్చారు.ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ మధు మాట్లాడుతూ మండలంలో శాంతిభ ద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచు తానని తెలిపారు.అనంతరం పోలీసు సిబ్బం ది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.