14 May, 2026 | 3:26 AM

డీజీపీలకు అజయ్ కుమార్ సన్మానం

14-05-2026 02:21 AM

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ (ఐసీపీఆర్) జాతీయ అధ్యక్షుడు, దుబాయ్ లో గ్లోబల్ ఐకాన్ అవార్డు గ్రహీత, లండన్ బ్రిటిష్ పార్లమెంటులో భారత్ గౌరవ్ అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్ హోల్డర్ డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్.. తెలంగాణ పోలీసు శాఖలో పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారులను సత్కరించారు.

డా. అజయ్ కుమార్ అగర్వాల్.. తన కుమారుడు, స్వచ్ఛ అధికార్ ఇం డియా, టేస్ట్ బడ్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్‌తో కలిసి డీజీపీ సివి ఆ నం ద్, డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఆక్టోపస్ డీజీ అనిల్ కుమార్‌లను కలి సి ఘ నంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిర క్షణ, ప్రజల భద్రత, సమర్థవంతమైన పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి అధికారులు అందిస్తున్న సేవలను అజయ్‌కుమార్ అగర్వాల్ అభినందించారు.