27 June, 2026 | 7:25 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

వినతి పత్రం అందజేత

27-06-2026 05:57 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆఫిలియేషన్ (గుర్తింపు)వెంటనే పూర్తి చేయాలని, విద్యా సంవత్సరం మొదలై 15 రోజులు గడిచిపోతున్న ప్రైవేటు జూనియర్ కళాశాలకు గుర్తింపు రాకపోవడంతో అయోమయంలో విద్యార్థులు ఉన్నారని, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే కళాశాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని బిసీ సంక్షేమ సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ తో కలిసి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు.