12 May, 2026 | 8:29 PM

Breaking News

టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •   అల్ఫోర్స్ హై స్కూల్ సుల్తానాబాద్ కు సీబీఎస్ఈ గుర్తింపు   •  

నేటి నుంచి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

12-05-2026 07:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు 13 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉదయం ఫస్ట్ ఇయర్ మధ్యన్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పరీక్షలు జరుగుతాయి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు. విద్యార్థులు విద్యాసంస్థల నష్టపోకుండా అడ్వాన్స్ సప్లమెంటరీ పరిశీలన నిర్వహిస్తున్నమని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినించుకోవాలని కోరారు