19 May, 2026 | 11:24 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అంబర్‌పేటలో పెద్దపులి సంచారం

16-12-2025 12:53 AM

కామారెడ్డి, డిసెంబర్ 15, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంబర్ పేట గ్రామంలో పెద్దపులి పులి సంచారం కలకలం రేపింది. ట్రాఫ్ కెమెరాల ద్వారా పెద్దపులి అని నిర్ధారణ అయి ంది.ఈ సందర్భంగా కామారెడ్డి డీఎఫ్‌ఓ నికిత మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా అంబర్ పేట గ్రామంలో లేగ దూడలపై దాడి చేసింది పెద్దపులేనని ధ్రువీకరించడం జరిగిందని పేర్కొన్నారు. లేగ దూడలపై గుర్తుతెలియని జంతువు దాడి చేసినట్లు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు