7 March, 2026 | 8:08 PM

పేదింటి అమ్మాయి పెళ్లికి చీరె సరె

06-03-2026 12:00 AM

సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు

రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (విజయ క్రాంతి): చంద్రంపేట 12వ వార్డు కు చెందిన భార్గవి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పో యి ఒక అక్క ఒక తమ్ముడితో బంధువుల వద్ద ఉంటుంది భార్గవి వివాహం మార్చి 12వ తారీఖున ఉంది నిరుపేద అయిన భార్గవివాహానికి సిరిసిల్ల ఎమ్మెల్యే టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా 50 వేల రూపాయల నగదు చీరే సారే మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్ర పాణి పట్టణ ఉపాధ్యక్షులు సత్తార్ బాయ్ టి ఆర్‌ఎస్ నాయకులు

మ్యానరవి వార్డు అధ్యక్షులు విరగొని శ్రీనివాస్ 12వ వార్డు కౌ న్సిలర్ మొగిలి నాగరాజు ఒకటో వార్డు కౌ న్సిలర్ బూర బాలు మాజీ కౌన్సిలర్ పా తూరి రాజిరెడ్డి మాజీ సర్పంచ్ అన్నవేని బా లయ్య యాదవ్ కార్యకర్తల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ.నిరుపేదల పట్ల కేటీఆర్ ఉన్న అభిమానం తనలాంటి వారిని ఆడుకునే గుణం ఉన్న కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.