29 August, 2026 | 8:45 PM

Breaking News

సవరణ ఉంటే సరి చేసుకోండి   •   మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •  

కర తెలుగు హక్కులు ఎవరికంటే..?

21-04-2026 02:37 AM

ధనుష్, మమితా బైజు జంటగా రూపొందిన చిత్రం ‘కర’. ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. డాక్టర్ ఇషారి కే గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్లపై సీహెచ్ సతీశ్‌కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి థేనీ ఈశ్వర్ కెమెరామెన్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పనిచేశారు.