calender_icon.png 10 February, 2026 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభు పింగళికి డాక్టరేట్ ప్రదానం

10-02-2026 12:00:00 AM

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో సాగు పద్ధ తులు పంటల సరళీకరణ విధానాలను మా ర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళి అన్నారు. కోవిడ్ తర్వాత డిజిటలి కరణ తరువాత అనేక యాప్‌ల ద్వారా  ఇంటి వద్దకే కావలసిన వస్తువు సామగ్రి అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ క్రీడా ప్రాంగణంలో జరిగిన 56,57,58వ సంయుక్త మెగా స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన అం తర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.