13 May, 2026 | 11:32 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నాచారం అభివృద్ధికి పెద్దపీట

04-12-2025 12:00 AM

అభివృద్ధి పనులు  ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఉప్పల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని  పలు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ తో కలిసి  ప్రారంభించారు. కార్పొరేటర్ నిధుల నుండి కోటి 85 లక్ష రూపాయలతో పలుకాలలో సిసి రోడ్లు పార్కుల అభివృద్ధి రెడ్డి సమాధిక వాటిక వంటి పనులను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు  తూచా తప్పకుండా నెరవేర్చడమే తమ లక్ష్యం అన్నారు.

డివిజన్లోని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు పెండింగ్ లో ఉన్న   అభివృద్ధి పనులను కూడా  త్వరలోనే పూర్తి చేస్తామన్నారు   అభివృద్ధి పను ల్లో నాణ్యత పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆయన సూచించారు  ఈ కార్యక్రమంలో అధికారులు  డిఈ బాలకృష్ణ ఏ ఈ వినీత్  టిఆర్ ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాచారం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.