15 August, 2026 | 2:49 AM

గుంటి పిచ్చయ్యకు ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు

15-08-2026 12:03 AM

పాలకవీడు, ఆగష్టు 14 : 80వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతం త్య్ర వారోత్సవాలో ప్రైడ్ ఆఫ్ ఇండియా 20 26 జాతీయ అవార్డులు వేడుక ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పాలకీడు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ గుంటి పిచ్చయ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ సాధించినందుకు మ రియు కళా విశిష్టత సేవకు గుర్తింపుగా ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల అవార్డును సురవ రం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నాం పల్లి హైదరాబాద్ నందు ఎన్టీఆర్ కళావేదిక పబ్లిక్ గార్డెన్ నందు తెలంగాణ సంగీత నాట క అకాడమీ చైర్మన్ అలేఖ్య చేతుల మీదుగా ప్రశంసా పత్రం అవార్డు గుంటి పిచ్చయ్య అందుకున్నారు ఈ నేషనల్ అవార్డు రావ డం పట్ల పలువురు విద్యుత్ సిబ్బంది, కళాకారులు,సాంఘికవేత్తలు,అభినందనలు తెలియజేశారు.