19 May, 2026 | 3:42 AM

ఎర్రుపాలెంలో యూత్ ఫిట్ ఫర్ వాక్

19-05-2026 12:25 AM

ఎర్రుపాలెం మే 18 (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు పడకుండా సోమవారం ఉదయం మండల కేంద్రం ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో ఫిట్ ఫర్ వాక్ కార్యక్రమాన్ని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగినది 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు సమక్షంలో కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నండ్రు అశ్విని కార్యదర్శి ఏలేశ్వరావు ఎంఈఓ మురళీమోహన్ వ్యాయామ ఉపాధ్యాయులు జమలయ్య నాగేశ్వరరావు అధిక సంఖ్యలో యువత పాల్గొని జయప్రదం చేశారు.