లాసెట్‌కు 81% హాజరు
19-05-2026 12:25 AM
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): లాసెట్‌కు 81.32 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. మూడేళ్ల కోర్సుకు సెషన్1లో 23,877 మందికి 19,139 (80.16శాతం), సెషన్2లో 23,696 మందికి19,122(80.70 శాతం) మంది, ఐదేళ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్‌కు 19,291 మందికి 16,113 (83.53 శాతం) మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీ ఈనెల 23న విడుదల చేయనున్నారు.






