24 August, 2026 | 7:02 PM

విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు అందజేత

24-08-2026 05:18 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మండలంలోని చినూర్ గ్రామ పాఠశాల విద్యార్థులకు గ్రామ మాజీ ఎంపిటిసి కీర్తిశేషులు గంగారం గౌడ్ జ్ఞాపకార్థం గ్రామ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్ సహోదరి స్వప్న రైటింగ్ ప్యాడ్లు వితరణ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళీమోహన్ గౌడ్,ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.