8 August, 2026 | 11:01 PM

అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన కార్మికులు

08-08-2026 09:58 PM

మహమ్మదాబాద్: మండల పరిధిలోని జూలపల్లి గ్రామములో గొల్ల కర్రె బాలయ్య అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియలకు మృతి ని భార్య  అంజిలమ్మకు ఆర్థిక సహాయంగా రూ 5వేలను జూలపల్లి గ్రామ భవన నిర్మాణ కార్మికులు అందజేశారు. ఈ కార్యక్రమం లో మున్నూరు భీమ్ రెడ్డి, కంచింపల్లి కేశవులు, గొల్ల పెంటయ్య, బెస్త అంజి, కర్రెలోల్ల వెంకటయ్య, బెస్త చెన్నయ్య, గొల్ల కృష్ణయ్య, పిప్పి భీమయ్య,ఆర్ వెంకటయ్య, గొల్ల శ్రీను ఉన్నారు.