8 August, 2026 | 11:06 PM

టీపిసిసి సోషల్ మీడియ స్టేట్ కోఆర్డినేటర్ గా జనంపెల్లి

08-08-2026 10:01 PM

ఎల్బీనగర్: టీపీసీసీ సోషల్ మీడియ స్టేట్  కోఆర్డినేటర్ గా ఎల్బీనగర్ కు చెందిన జనంపెల్లి విష్ణువర్ధన్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జనంపెల్లి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు, అభివృద్ధికి తాను చేసిన కృషికి ఏఐసీసీ గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఏఐసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.