1 August, 2026 | 3:19 PM

కరత్వాడలో మహిళా గ్రామసభ

01-08-2026 02:17 PM

బోథ్, ఆగస్టు 1 (విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామంలో శనివారం మహిళ గ్రామసభను సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ త్యాగాల గంగామణి పంచాయతీ కార్యదర్శిసమృన్ సుల్తానా గ్రామ మహిళలు పాల్గొన్నారు.