100% పూర్తి చేసిన రావులపల్లి బిఎల్ఓలకు ఘనంగా సన్మానం
01-08-2026 03:08 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామం లో బూత్ నెంబర్ 243.244..బూత్ ల లో సర్ ప్రక్రియ లో భాగంగా 100%పూర్తి చేసిన బి ఎల్ ఓ లను సన్మానించిన రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్.వార్డ్ మెంబర్స్ పత్తి శోభ. చిలుకూరి సునీత.. చింతకుంట ప్రభాకర్ చింతకుంట్ల వెంకన్న సెక్రెటరీ జగదీష్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి వచ్చే సంక్షేమ పథకాల అభివృద్ధి ప్రణాళిక పై, అధికారులకు, సిబ్బంది ముందుండి పని చేస్తారని అన్నారు.






