10 May, 2026 | 3:09 PM

Breaking News

పేదల ఇంటి కలను నిజం చేస్తున్న నాయకుడు   •   కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ   •   సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి

10-05-2026 02:13 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో కుప్రియాల్, మర్కల్ గ్రామాల్లో విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొరరు.