22 July, 2026 | 6:09 PM

త్రాగునీటి వసతి కల్పనతో పాటు పారిశుధ్యం పనుల పరిశీలన

22-07-2026 05:13 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో రత్నాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధం పనులు త్రాగునీటి వసతి పరిశీలించారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం లేకుండా చూడాలన్నారు. అంతకుముందు సాకేర గ్రామంలో పలు వార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఆయా గ్రామంలో కార్యదర్శులకు ఉన్నారు.