శివాలయం అర్చకులు రమేష్ శైలజ దంపతులకు ఘనంగా సన్మానం
04-03-2026 08:04 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్, శైలజ దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా బుధవారం భక్త బృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు వల్లకొండ మఠం మహేష్, రజిత దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, డైరెక్టర్లు దూడం లింగమూర్తి, గందే రాజు, న్యాతరి శ్రీలత, చేగూరి రవీందర్, ఓదెల దేవస్థానం ధర్మకర్తల మండలి డైరెక్టర్ సామల యమునా హరికృష్ణ, అయితు రమేష్, అల్లంకి అరుణ్ , కొమురవెల్లి అంజయ్య, కొమురవెల్లి రవీందర్, అల్లెంకీ అశోక్, డాక్టర్ వెంకన్న, ధర్మెందర్, భగవాన్ తదితర భక్త బృందం పాల్గొన్నారు.




