24 April, 2026 | 4:25 PM

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

24-04-2026 02:57 PM

బోథ్,(విజయ క్రాంతి): అర్హులైన వారందరికీ ఇందిరమైన మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేంద్ర పేర్కొన్నారు శుక్రవారం బజార్ హత్నూర్ మండలంలోని జాతర గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న ఇండ్లను ప్రారంభించారు. భవిష్యత్తులో అరులైన వారందరికీ ఇందిరమ్మాయిలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండురంగ తో పాటు ఇందిరమ్మ ఇంటిలబ్దారులు మడాయి సుజాత ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు