16 July, 2026 | 2:30 PM

Breaking News

జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •   అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల గుడుంబా పట్టివేత   •   సోయా పంట తెగులు రైతన్న దిగులు   •   గోల్కొండలో ఘనంగా ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు   •   ఉప్పుంతలలో వీధికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు   •   నాణ్యతలో రాజీ వద్దు.. పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేయాలి   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

24-04-2026 02:55 PM

గుండాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో భాగంగా పినపాక, ఇల్లందు నియోజకవర్గాల శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య ల సూచన మేరకు మండల కేంద్రంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు మొక్కజొన్న కేంద్రం ఫ్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, కాంగ్రెస్ నాయకులు ఖధీర్, వాంకుడోత్ భీకోజీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.