14 July, 2026 | 11:15 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

26-12-2025 01:01 PM

సర్పంచ్ కోరుకొప్పల నరేష్ గౌడ్

తుంగతుర్తి (విజయక్రాంతి): బండ రామారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండరామారం గ్రామంలో గెలిచిన వెంటనే మొదటి పనిగా మురికి కాల్వలను సిబ్బందితో కలిసి పరిశుభ్రం చేయించి మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోడేటి యాదగిరి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.