9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

09-03-2026 12:53 AM

ఏటూరునాగారం, మార్చి8 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రోయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కావేరి అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మహిళలను శాలువాతో సన్మానించారు. అనంతరం 99రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో కాలువల పూడికతీత పనులు చేపట్టారు. గ్రామంలో సేవలందిస్తున్న మహిళా సిబ్బంది  పారిశుద్ధ కార్మికురాలు వరలక్ష్మి గ్రామ ఏఎన్‌ఎం రమ్య సేవలను ప్రశంసించారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్ అర్జున్ పిలుపునిచ్చారు.