పార్టీ కోసం కష్టపడాలి
06-04-2026 12:19 AM
నిర్మల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): పార్టీ కోసం కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జునేద్ సన్మానం చేశారు. పార్టీ పదవులు పొందిన వారంతా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు ధర్మాజీగారి రాజేందర్ మాజీ ఎఫ్‌ఎస్ సీఎస్ చైర్మన్ సుధాకర్, మాజీ కౌన్సిలర్, మతీన్ నాదెడపు చిన్న కొంత గణేషపాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, పతని భూమేష్ సందర్భంగా వినయ్ ఉన్నారు.




