1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇంటర్ ఫలితాల్లో విశాంక్ ఆర్యన్ అద్భుత ప్రతిభ

13-04-2026 12:00 AM

దమ్మాయిగూడ, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర సర్కిల్ దమ్మాయిగూడ కు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి చింతం. విశాంక్ ఆర్యన్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

విశాంక్ మోటార్స్ వ్యవస్థాప కులు చింతం స్వప్న భాస్కర్  దంపతుల కుమారుడు విశాంక్ ఆర్యన్ ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 464/470 మార్కు లు సాధించాడు. కాలేజ్ టాపర్ గా నిలిచిన విశాంక్ ఆర్యన్ పట్ల ’గురు శిక్షణ కాలేజీ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు మరియు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.