1 July, 2026 | 11:14 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

13-04-2026 12:00 AM

నల్లమోతు భాస్కరరావు 

వేములపల్లి, ఏప్రిల్ 12: ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ, నాయకులు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగవల్లి శంకర్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అదేవిధంగా దైద జాన్సన్, పుట్టల కిషోర్, వల్లపు దాసు కిరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన పడడంతో వారిని పరామర్శించి ధై ర్యం చెప్పారు. అనంతరం శెట్టిపాలెం గ్రామంలోని మజ్జిగపు వెంకట్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా మచ్చ లచ్చయ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట  సర్పంచులు పుట్టల సందీప్, సైదులు టిఆర్‌ఎస్ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.