11 July, 2026 | 2:27 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం పొందిన భద్రాద్రి దేవస్థానం వేద పండితులు

20-03-2026 12:00 AM

భద్రాచలం, మార్చి 19, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చెందిన ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ అమరవాది మురళీకృష్ణమాచార్యులు అలాగే ఋగ్వేద పండితులు కే కామేశ్వరరావు పండితులకు ఉగాదిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించి అవార్డులు అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,

దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు వేద పండితులకు సన్మానం చేశారు. భద్రాచలం దేవస్థానం కి చెందిన వేద పండితులకు హైదరాబాదులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సన్మానం జరగటం పట్ల భద్రాచలం దేవస్థానం చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు అర్చకులు వేద పండితులు హర్షం వ్యక్తం చేశారు.