పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు
12-03-2026 06:05 PM
సుల్తానాబాద్ మార్చి 12 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గురువారం 300 పశువులకు గాలి కుంట వ్యాది నివారణ టీకాలు వేయడం జరిగింది , ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ , ఉపసర్పంచ్ నవీన్, పశు వైద్య అదికారి , సిబ్బంది, గోపాల మిత్రులు , రైతులు పాల్గొన్నారు .




