31 May, 2026 | 7:34 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్

31-05-2026 06:28 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం స్థానిక 17వ డివిజన్ కు చెందిన సాయి ప్రియా ఇటీవలే  విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు మరణించగా, విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ సహాకారంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన విద్యుత్ బీమా రూ.5,00000  చెక్కును సంబంధిత కుటుంబ సభ్యులకు తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా అందించడం జరుగింది.

ఈ సందర్భంగా భాదిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక చొరవ తీసుకొని చెక్కు రావడంలో కృషి చేసిన  మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి  యువజన నాయకులు డా.యుగంధర్ కి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 17వ డివిజన్ ఇంఛార్జి ధనాల వెంకటరమణ, ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పత్తికొండ శ్రీనివాస, తదితరులు పాల్గొన్నారు.