6 April, 2026 | 5:24 PM

బోళ్ళ రామారావుకి నివాళులు

06-04-2026 03:27 PM

తల్లాడ,(విజయక్రాంతి): వైరా పట్టణంలోని ద్వారకా నగర్ నందు బోళ్ల  రామారావు  దశదిన కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్  హాజరై వారి చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, కాపా మహేష్, భూక్య అంజయ్య, జమాల్, గుండ్ల వెంకటేశ్వర్లు, చింటూ తదితరులు పాల్గొనడం జరిగింది.