17 July, 2026 | 8:56 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

వైద్యుడు మనోజ్ భరత్ కు సన్మానం

24-11-2025 08:56 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని ప్రదీప్ న్యూరో వైద్యులు మనోజ్ భరత్ కు సోమవారం వైద్యులు మెడికల్ అసోసియేషన్ సభ్యులు సన్మానం చేశారు. ఇటీవలే ఆయనకు అవార్డు రావడంతో వైద్యుడిని సన్మానం చేసి అభినందనలు తెలిపారు. శాలువతో సన్మానం చేసి పూలగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల ప్రమోద్ నేరెళ్ల ప్రదీప్ కృష్ణమోహన్ గౌడ్ బద్రి శ్రీనివాస్ సాదం అరవింద్ తదితరులు ఉన్నారు.