15 June, 2026 | 10:15 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఎస్ఐని సన్మానించిన గిరిజన హక్కుల పోరాట సమితి

12-06-2026 04:23 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి ): గిరిజన హక్కుల పోరాట సమితి,, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లావుడ్యా శ్రీను నాయక్ ఆధ్వర్యంలో  శుక్రవారం నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించి అనంతరం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఫొటో జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు. బానోతు నాగరాజు నాయక్,. నరేష్ నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, బాలాజీ, నాయక్. బాలు నాయక్, నాగరాజు, నాగేశ్వర్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.