30 August, 2026 | 3:58 AM

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో విషాదం

30-08-2026 12:00 AM

నీట్ పీజీ అభ్యర్థిని మృతి

ముషీరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): ఆర్టీ సీ క్రాస్రోడ్స్లోని ఓ హాస్టల్లో విషాద ఘటన  శనివా రం  చోటుచేసుకుంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమ వుతున్న కర్నూలుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత మృ తి చెందారు. యశి ్వత గత ఆరు నెలలుగా హై దరాబాద్లో ఉ ంటూ నీట్ పీజీకి సన్నద్ధమవుతున్నట్లు స మాచారం. పరీక్షల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై చిక్క డపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రా మ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్విత మృతి తో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహా న్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ తెలిపారు.