calender_icon.png 17 February, 2026 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

17-02-2026 12:41:23 AM

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

మంథని, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సోమవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు బాగుండాలనీ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.