17-02-2026 12:00:00 AM
సూర్యాపేట ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్లగొండ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలు ఉండగా.. నల్లగొండ కార్పొరేషన్ తో పాటు 16 మునిసిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లాలోని ఒక్క తిరుమలగిరిలో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ లను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చైర్మన్, వైస్ చైర్మన్ ల వివరాలు ఇవే..
