12 May, 2026 | 11:41 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

ఘనంగా శివగంగల కల్యాణం

12-05-2026 12:09 AM

దోమకొండ, మే 11, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబార్పేట్ గ్రామంలో సోమవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శివగంగల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల నడుమ కన్నులపండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత, అనిల్ దంపతులు కళ్యాణోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని వీక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.