14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

పులిమేడు ఆశ్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

02-01-2026 01:11 AM

మిర్యాలగూడ, జనవరి 1 (విజయక్రాంతి): పట్టణం లోని పులిమేడు ఆశ్రమంలో గురువారం జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలండర్ ని ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్డి కాలనీలో గడప గడపకు తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తున్న  ఆశ్రమం స్వాములను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.